వడ్డెర వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్: బోండా ఉమ

ABN, Publish Date - Apr 17 , 2024 | 01:54 PM

విజయవాడ: టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు బీసీ డిక్లరేషన్ వడ్డెర కోసం ‘ వడ్డెర్లకు అండ.. తెలుగుదేశం జెండా’ కరపత్రాన్ని ఆవిష్కరించారు.

విజయవాడ: టీడీపీ నేత (TDP Leader), విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) బీసీ డిక్లరేషన్ (BC Declaration) వడ్డెర (Vaddera) కోసం ‘ వడ్డెర్లకు అండ.. తెలుగుదేశం జెండా’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. వడ్డెర ఓబన్న జయంతిని (Vaddera Obanna Jayanti) అధికారికంగా నిర్వహిస్తామని, వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ కల్పిస్తామని ఈ సందర్భంగా బోండా ఉమా తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రూ. 75 వేల కోట్ల సప్లై నిధులు దారి మళ్లించిందని అధికారంలోకి వచ్చాక బీసీ సప్లై నిధులను బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోండా ఉమ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి:

వారికి చట్ట బద్దత ఉండేలా చర్యలు: రేవంత్ రెడ్డి

కేసీఆర్ వైఖరిలో మార్పు..

జగన్ నాటకంలో అమాయకులు బలి: పట్టాభి

కేసీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..

కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..

Updated at - Apr 17 , 2024 | 02:00 PM