మంత్రి రోజాకు చేదు అనుభవం..

ABN, Publish Date - Apr 25 , 2024 | 10:57 AM

చిత్తూరు జిల్లా: నగరి ఎమ్మెల్మే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి పుత్తూరు మండలంలోని ఎస్‌బీఐ పురంలో ప్రచారానికి వెళ్లిన రోజాను స్థానికులు అడ్డుకున్నారు. గతంలో సమస్యలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదంటూ ఎస్సీ కాలనీ వాసులు మంత్రిని అడ్డగించారు.

చిత్తూరు జిల్లా: నగరి ఎమ్మెల్మే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి పుత్తూరు మండలంలోని ఎస్‌బీఐ పురంలో ప్రచారానికి వెళ్లిన రోజాను స్థానికులు అడ్డుకున్నారు. గతంలో సమస్యలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదంటూ ఎస్సీ కాలనీ వాసులు మంత్రిని అడ్డగించారు. జై భీమ్ అంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చేసేదేమీ లేక రోజా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ప్రభుత్వంపై కేంద్రం అసహనం..

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

జగన్‌కు ఈసీ మరో షాక్

జగన్‌ అరెస్టు ఖాయం

దళితులపై దౌష్టికం!

మండుతున్న రాష్ట్రం

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News and Crime News

Updated at - Apr 25 , 2024 | 11:24 AM