ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలపై సర్కార్ ఫోకస్ ..
ABN, Publish Date - Aug 30 , 2024 | 07:55 AM
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారాలు పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. వరుస వివాదాలు పార్టీ ప్రతిష్టకు మాయని మచ్చలా మారుతున్నాయి. వీడియో కాల్‌లో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ప్రచారం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.
విశాఖ: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? ఫ్యాన్ పార్టీ పవర్ ఉండగా సాగించిన దందాలను వెలికితీసే దిశగా అడుగులు పడుతున్నాయా? మహిళను వేధించారనే ఆరోపణలపై కేసులు పెట్టి చర్యలు తీసుకునే ప్లాన్‌లో ఉందా? ఈ అంశంపై అనంతబాబు బాధితులు రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే శిరిషా దేవితో చర్చలు జరిపారా? ఎమ్మెల్సీ చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో శాసనసభ్యురాలు ఉన్నారా?..
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారాలు పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. వరుస వివాదాలు పార్టీ ప్రతిష్టకు మాయని మచ్చలా మారుతున్నాయి. వీడియో కాల్‌లో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ప్రచారం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, రంపచోడవరం నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారి.. చిరకు పోలీస్ స్టేషన్‌కుచేరింది. ప్రశాంతంగా ఉన్న రంపచోడవరం నియోజవర్గం.. వైసీపీ ఆవిర్భావం తర్వాత హింసాత్మకంగా మారింది. తప్పుడు కులధృవీకరణ పత్రంతో జడ్పీటీసీ, ఎంపీపీగా రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన అనంతబాబు.. జగన్ అండతో అరాచకవాదిగా మారారన్న విమర్శలు వచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 30 , 2024 | 07:55 AM