Share News

Breaking News: బాలాపూర్‌లో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Dec 31 , 2024 | 07:47 AM

హైదరాబాద్: శివారులోని బాలాపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ప్లాస్టిక్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Breaking News: బాలాపూర్‌లో అగ్ని ప్రమాదం
Fire Accident

హైదరాబాద్: శివారులోని బాలాపూర్‌ (Balapur)లో అగ్ని ప్రమాదం (Fire accident) జరిగింది. అర్ధరాత్రి ప్లాస్టిక్ గోడౌన్‌ (Plastic Godown)లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్నది తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎస్‌ఎల్‌వి-సి 60 విజయవంతంపై సీఎం చంద్రబాబు హర్షం

‘కెజియఫ్’ స్టార్ సంచలన లేఖ

వైఎస్ జగన్‌కు ఊహించని షాక్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 31 , 2024 | 07:52 AM