Share News

ABN Big Debate : సీఎం అయ్యాక ఏబీఎన్‌కే రేవంత్ రెడ్డి తొలి ఇంటర్వ్యూ

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:50 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్వూ ఏబీఎన్ న్యూస్ ఛానల్‌కు ఇస్తానని ప్రకటించారు.

ABN Big Debate : సీఎం అయ్యాక ఏబీఎన్‌కే రేవంత్ రెడ్డి తొలి ఇంటర్వ్యూ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్వూ ఏబీఎన్ న్యూస్ ఛానల్‌కు ఇస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ఇవాళ బిగ్ డిబేట్‌లో పాల్గొననున్నారు.

Updated Date - Jan 06 , 2024 | 02:47 PM