Share News

Smartwatch: 87 డిస్కౌంట్‌తో ఫైర్ బోల్ట్ స్మార్ట్‌వాచ్..ఫీచర్లు చుశారా

ABN , Publish Date - May 02 , 2024 | 12:34 PM

మీరు తక్కువ ధరల్లో మంచి స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రస్తుతం అదిరిపోయే డిస్కౌంట్ ధరతో ఓ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. అదే ఫైర్ బోల్ట్(Fire Boltt) హరికేన్‌ 1.3 స్మార్ట్‌వాచ్(Smartwatch). దీనిలో అనేక ఉపయోగకరమైన ఫీచర్‌లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.

 Smartwatch: 87 డిస్కౌంట్‌తో ఫైర్ బోల్ట్ స్మార్ట్‌వాచ్..ఫీచర్లు చుశారా
87 off Fire Boltt Hurricane 1.3 Smart Watch offer price

మీరు తక్కువ ధరల్లో మంచి స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రస్తుతం అదిరిపోయే డిస్కౌంట్ ధరతో ఓ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. అదే ఫైర్ బోల్ట్(Fire Boltt) హరికేన్‌ 1.3 స్మార్ట్‌వాచ్(Smartwatch). దీనిలో అనేక ఉపయోగకరమైన ఫీచర్‌లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం. ఈ వాచ్ స్క్రీన్ పరిమాణం 1.3 మిమీ, స్క్రీన్ రిజల్యూషన్ 240 X 240, టచ్ స్క్రీన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇది వాటర్ రెసిస్టెంట్, ఆపరేటింగ్ సిస్టమ్ Android & IOSతో వస్తుంది.


దీంతోపాటు ఇది IP సర్టిఫైడ్ IP67 రేటింగ్, కేబుల్ ద్వారా ఛార్జింగ్ సౌకర్యం ఉండగా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్, USB కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా ఈ స్మార్ట్‌వాచ్‌లో యాక్సిలరోమీటర్, GPS, ఇమెయిల్, హృదయ స్పందన రేటు, అలారం గడియారం వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.


ఈ వాచ్ హార్ట్ రేట్, సందేశాలు, 100+ స్పోర్ట్స్ మోడ్స్, కాల్‌లు చేయడంతో పాటు అనేక ఇతర పనులకు ఉపయోగించుకోవచ్చు. ఇక దీని బరువు 36 గ్రాములు కాగా, ఓ ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్ ఫాం దీనిపై ఏకంగా 87 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ.8999 కాగా, కేవలం రూ.1099కే అందిచనున్నట్లు తెలిపింది.


ఇది కూడా చదవండి:

Offer: అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20 వేల భారీ తగ్గింపు


Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

Read Latest Technology News and Telugu News

Updated Date - May 02 , 2024 | 12:40 PM