Share News

IPL 2024 Final KKR Vs SRH Live Score: SRH vs KKR: కోల్‌కతా కొట్టేసింది.. హైదరాబాద్‌పై కేకేఆర్ సునాయాస విజయం

ABN , First Publish Date - May 26 , 2024 | 07:06 PM

ఈ సీజన్‌లో లీగ్ దశలో అద్భుతాలు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. టైటిల్ పోరులో ప్రత్యర్థి జట్టుపై పరుగుల సునామీ సృష్టిస్తుందని భావిస్తే.. అందుకు భిన్నంగా పేకమేడలా కుప్పకూలింది.

IPL 2024 Final KKR Vs SRH Live Score: SRH vs KKR: కోల్‌కతా కొట్టేసింది.. హైదరాబాద్‌పై కేకేఆర్ సునాయాస విజయం

Live News & Update

  • 2024-05-26T22:27:38+05:30

    కేకేఆర్ విజయం

    ఐపీఎల్ 2024 ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 114 పరుగుల అత్యల్ప లక్ష్యాన్ని రెండు వికెట్ల నష్టానికి 10.3 ఓవర్లలోనే ఛేధించిన కేకేఆర్

  • 2024-05-26T22:20:51+05:30

    9వ ఓవర్

    తొమ్మిది ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ స్కోరు: 106/2

  • 2024-05-26T22:19:56+05:30

    రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్

    షాబాజ్ అహ్మద్ వేసిన తొమ్మిదో ఓవర్లో ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటైన గుర్బాజ్ (32 బంతుల్లో 39)

  • 2024-05-26T22:12:35+05:30

    8వ ఓవర్

    ఎనిమిది ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ స్కోరు: 93/1

  • 2024-05-26T22:08:00+05:30

    7వ ఓవర్

    ఏడు ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ స్కోరు: 84/1

  • 2024-05-26T22:01:14+05:30

    6వ ఓవర్

    • ఆరో ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్ బౌండరీల మోత

    • తొలి నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టిన అయ్యర్

    • ఆరో ఓవర్ ముగిసే సమయానికి కేకేఆర్ స్కోరు: 72/1

  • 2024-05-26T21:56:27+05:30

    5వ ఓవర్

    ఐదు ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ స్కోరు: 52/1

  • 2024-05-26T21:51:32+05:30

    4వ ఓవర్

    నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ స్కోరు: 46/1

  • 2024-05-26T21:45:19+05:30

    3వ ఓవర్

    • మూడో ఓవర్లో 20 పరుగులు సమర్పించుకున్న భువనేశ్వర్ కుమార్

    • మూడో ఓవర్ ముగిసే సమయానికి కేకేఆర్ స్కోరు: 37/1

  • 2024-05-26T21:40:38+05:30

    2వ ఓవర్

    రెండు ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ స్కోరు: 17/1

  • 2024-05-26T21:36:53+05:30

    తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

    పాట్ కమిన్స్ వేసిన రెండో ఓవర్‌లో రెండో బంతికి సునీల్ నరైన్ (2 బంతుల్లో 6) క్యాచ్ ఔట్

  • 2024-05-26T21:33:53+05:30

    1వ ఓవర్

    తొలి ఓవర్ ముగిసే సమయానికి కేకేఆర్ స్కోరు: 5/0

  • 2024-05-26T21:30:01+05:30

    కేకేఆర్ బ్యాటింగ్ ప్రారంభం.. ఓపెనర్లుగా వచ్చిన రెహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్

  • 2024-05-26T21:20:27+05:30

    పేకమేడలా కూలిన హైదరాబాద్

    ఈ సీజన్‌లో లీగ్ దశలో అద్భుతాలు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. టైటిల్ పోరులో ప్రత్యర్థి జట్టుపై పరుగుల సునామీ సృష్టిస్తుందని భావిస్తే.. అందుకు భిన్నంగా పేకమేడలా కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. ఏడో స్థానంలో వచ్చిన కెప్టెన్ పాట్ కమిన్స్ 24 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడంటే.. మిగతా బ్యాటర్లు ఎంత చెత్తగా ఆడారో మీరే అర్థం చేసుకోండి. కేకేఆర్ బౌలర్లు వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ దెబ్బకు.. బ్యాటర్లంతా పెవిలియన్ బాట పట్టేశారు. దీంతో.. 113 పరుగులకే హైదరాబాద్ జట్టు చాపచుట్టేసింది. కేకేఆర్ లాంటి జట్టుకి 114 పరుగుల లక్ష్యం చాలా చిన్నదే. దీనిని డిఫెండ్ చేసుకోవడం హైదరాబాద్ జట్టుకి దాదాపు అసాధ్యమే. చూద్దాం.. బౌలర్లు ఎలా రాణిస్తారో!!

  • 2024-05-26T21:13:48+05:30

    సన్‌రైజర్స్ ఆలౌట్

    • 18.3 ఓవర్లలో 113 పరుగులకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆలౌట్

    • ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకి ఇదే అత్యల్ప స్కోరు

  • 2024-05-26T21:11:06+05:30

    18 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 113/9

  • 2024-05-26T21:10:16+05:30

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    సునీల్ నరైల్ వేసిన 18వ ఓవర్‌లో ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో ఉనాద్కట్ ఔట్ (11 బంతుల్లో 4)

  • 2024-05-26T21:04:43+05:30

    17 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 108/8

  • 2024-05-26T20:57:18+05:30

    16 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 98/8

  • 2024-05-26T20:53:36+05:30

    15 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 90/8

  • 2024-05-26T20:49:50+05:30

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    • హర్షిత్ రానా వేసిన 15వ ఓవర్‌లో తొలి బంతికి బౌల్డ్ అయిన క్లాసెన్ (17 బంతుల్లో 16)

    • షాట్ కొట్టబోగా.. ఎడ్జ్ తీసుకుని వికెట్లకు తగిలిన బంతి

    • హైదరాబాద్ స్కోరు: 90/8 (14.1 ఓవర్లు)

  • 2024-05-26T20:45:25+05:30

    14వ ఓవర్

    • 14 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 90/7

  • 2024-05-26T20:41:07+05:30

    అయ్యో హైదరాబాద్..!

    • పీకల్లోతు కష్టాల్లో హైదరాబాద్

    • 62 పరుగుల వద్ద మరో వికెట్

    • ఐదో వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్

    • 20 పరుగులు చేసిన మార్‌క్రమ్‌

    • రస్సెల్ బౌలింగ్‌లో ఔట్

    • క్రీజులోకి షాబాజ్ అహ్మద్

  • 2024-05-26T20:36:40+05:30

    ప్చ్.. మళ్లీ ఇంకొకటి!

    • ఆరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    • వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్‌లో..

    • ఐదో బంతికి క్యాచ్ ఔట్ అయిన షాబాజ్ అహ్మద్ (7 బంతుల్లో 8)

  • 2024-05-26T20:31:53+05:30

    11వ ఓవర్

    11 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 70/5

  • 2024-05-26T20:30:40+05:30

    ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్

    ఆండ్రే రసెల్ వేసిన 11 ఓవర్‌లో రెండో బంతికి క్యాచ్ ఔట్ అయిన మార్క్‌రమ్ (23 బంతుల్లో 20)

  • 2024-05-26T20:27:03+05:30

    10వ ఓవర్

    పది ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 61/4

  • 2024-05-26T20:24:50+05:30

    9వ ఓవర్

    తొమ్మిదో ఓవర్ ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 58/4

  • 2024-05-26T20:19:09+05:30

    8వ ఓవర్

    ఎనిమిదో ఓవర్ ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 51/4

  • 2024-05-26T20:15:12+05:30

    7వ ఓవర్

    ఏడో ఓవర్ ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 47/4

  • 2024-05-26T20:13:29+05:30

    హైదరాబాద్ జట్టుకి మరో షాక్.. హర్షిత్ రానా వేసిన ఏడో ఓవర్‌లో ఆరో బంతికి ఔట్ అయిన నితీశ్ రెడ్డి.. కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన నితీశ్

  • 2024-05-26T20:07:52+05:30

    6వ ఓవర్

    తొలి రెండు బంతులకు రెండో ఫోర్లు బాదిన మార్క్‌రమ్

    ఐదో బంతికి సిక్స్ కొట్టిన నితీశ్ రెడ్డి

    ఆరో ఓవర్ ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 40/3

  • 2024-05-26T20:02:25+05:30

    5వ ఓవర్

    ఐదో ఓవర్ ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 24/3

  • 2024-05-26T19:57:26+05:30

    మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    మిచెల్ స్టార్క్ వేసిన ఐదో ఓవర్‌లో భాగంగా.. రెండో బంతికి షాట్ కొట్టబోయి, క్యాచ్ ఔట్ అయిన రాహుల్ త్రిపాఠి (13 బంతుల్లో 9)

  • 2024-05-26T19:54:53+05:30

    4వ ఓవర్

    వైడ్స్ రూపంలో రెండు పరుగులు

    తొలి బంతికి సింగిల్

    రెండో బంతి డాట్

    మూడో బంతికి సింగిల్

    నాలుగో బంతి డాట్

    వైడ్ రూపంలో ఒక పరుగు ఎక్స్‌ట్రా

    ఐదో బంతికి సింగిల్

    ఆరో బంతి డాట్

    నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 21/2

  • 2024-05-26T19:48:53+05:30

    3వ ఓవర్

    మూడో ఓవర్ ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 15/2

    తొలి బంతికి ఫోర్, రెండో బంతికి సింగిల్, మూడో బంతి డాల్ బాల్, నాలుగో బంతికి ఫోర్, ఐదు - ఆరో బంతులు డాట్ బాల్స్

  • 2024-05-26T19:46:11+05:30

    2వ ఓవర్

    రెండో ఓవర్‌లో తొలి మూడు బంతుల్ని డాట్ బాల్స్‌గా మలిచిన బౌలర్ వైభవ్

    ఆరో బంతికి ట్రావిస్ హెడ్ ఔట్.. కీపర్ రెహ్మానుల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హెడ్

  • 2024-05-26T19:45:50+05:30

    హైదరాబాద్ జట్టుకి రెండో భారీ దెబ్బ.. వైభవ్ వేసిన రెండో ఓవర్‌లో భాగంగా ఆరో బంతికి ట్రావిస్ హెడ్ ఔట్

  • 2024-05-26T19:37:00+05:30

    1వ ఓవర్

    తొలి ఓవర్ ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు: 3/1

  • 2024-05-26T19:35:16+05:30

    తొలి వికెట్ కోల్పోయిన్ హైదరాబాద్.. మిచెల్ స్టార్క్ వేసిన నాలుగో బంతికి బౌల్డ్ అయిన అభిషేక్ శర్మ (2)

  • 2024-05-26T19:30:11+05:30

    క్రీజులోకి అడుగుపెట్టిన హైదరాబాద్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ

  • 2024-05-26T19:20:00+05:30

    ఇంపాక్ట్ ప్లేయర్స్:

    హైదరాబాద్ - ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్

    కోల్‌కతా - అనుకుల్ రాయ్, మనీశ్ పాండే, నితీశ్ రానా, కేఎస్ భరత్, రూథర్‌ఫోర్డ్

  • 2024-05-26T19:15:00+05:30

    తుది జట్లు:

    హైదరాబాద్ - ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్, నితీశ్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, నటరాజన్

    కోల్‌కతా - రెహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి

  • 2024-05-26T19:00:00+05:30

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్

  • 2024-05-25T19:00:00+05:30

    ఐపీఎల్-2024 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. చెపాక్ స్టేడియం వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య టైటిల్ పోరు కొనసాగుతోంది. లీగ్ దశ నుంచే దుమ్ముదులుపుతూ వస్తున్న ఈ జట్లు.. ఫైనల్ పోరులో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. మరి.. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఈ సీజన్ టైటిల్ సొంతం చేసుకుంటారు?