CM Revanth: పోలీస్ ఫ్లాగ్ డే.. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:48 PM
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో పోలీస్ ప్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీసులకు సీఎం నివాళులర్పించారు.
1/8
గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే.
2/8
పోలీసు అమవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు.
3/8
అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన సీఎం.
4/8
పోలీసుల గౌరవందనం స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
5/8
విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీసులకు నివాళులర్పించిన సీఎం.
6/8
సీఎం రేవంత్ రెడ్డితో పాటు కార్యక్రమానికి హాజరైన డీజీపీ డాక్టర్ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు.
7/8
పోలీసు అమరుల దినోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబాలతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.
8/8
పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు.
Updated at - Oct 21 , 2024 | 12:53 PM