NTR: ఎన్టీఆర్ 101వ జయంతి.. ఘనంగా నివాళులు..
ABN, Publish Date - May 28 , 2024 | 11:29 AM
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలతో అంజలి ఘటించి నివాళులర్పిస్తున్న దృశ్యాలు..
1/6
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 101వ జయంతి..
2/6
స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా పూలతో అందంగా అలంకరించిన ఎన్టీఆర్ ఘాట్
3/6
స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న నందమూరి బాలకృష్ణ, సోదరుడు రామకృష్ణ తదితరులు..
4/6
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ సభ్యులు..
5/6
నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న బాలకృష్ణ ..
6/6
స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు
Updated at - May 28 , 2024 | 11:29 AM