భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం..

ABN, Publish Date - Jan 25 , 2024 | 10:29 AM

ములుగు జిల్లా: తాడ్వాయి మండలం, మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకుని సమ్మక్క సారక్కలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం.. 1/6

మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు.

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం.. 2/6

వనదేవతలు సమ్మక్క సారక్కలను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న దృశ్యం.

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం.. 3/6

మేడారంలోని భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యం.

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం.. 4/6

మేడారంకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా పహరా కాస్తున్న పోలీసులు..

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం.. 5/6

మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారక్కల దర్శనానికి వచ్చిన భక్తులు అక్కడ గంటలు మోగిస్తున్న దృశ్యం.

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం.. 6/6

మేడారంలో వనదేవతలు సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లించుకునేందుకు బంగారం, మేకపిల్ల, వస్త్రాలు తీసుకువస్తున్న భక్తులు..

Updated at - Jan 25 , 2024 | 10:29 AM