మహాత్మాగాంధీకి గవర్నర్ ఘన నివాళి..
ABN, Publish Date - Oct 02 , 2024 | 11:56 AM
హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు హైదరాబాద్‌లోని బాపు ఘాట్ వద్ద పుష్పగుచ్చములుంచి ఘనంగా నివాళులర్పించారు. అలాగే హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గాంధీ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కాగా మంత్రి సీతక్క ప్రజా భవన్‌లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
1/5
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు హైదరాబాద్‌లోని బాపు ఘాట్ వద్ద పుష్పగుచ్చములుంచి ఘనంగా నివాళులర్పించారు.
2/5
హైదరాబాద్‌లోని బాపు ఘాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న గవర్నర్ దంపతులు, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు...
3/5
మహాత్మా గాంధీ ఘాట్‌కు వస్తున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు...
4/5
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు పూలబొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్..
5/5
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రజాభవన్‌లో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించిన మంత్రి సీతక్క
Updated at - Oct 02 , 2024 | 11:59 AM