Devinavaratri Celebrations: ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు.. వెరీ కాస్టలీ
ABN, Publish Date - Oct 05 , 2024 | 01:00 PM
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజవీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోవరోజు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
1/8
తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజవీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు.
2/8
మూడోవరోజు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
3/8
ధనలక్ష్మీ అవతారంలో ఉన్న అమ్మవారిని పెద్ద మొత్తంలో డబ్బులతో అలకరించారు.
4/8
దాదాపు 3,51,00,00 రూపాయలతో ధనలక్ష్మి దేవిని అలంకరించారు.
5/8
పట్టణ ఆర్యవైశ్యులు పెద్ద మొత్తంలో డబ్బుతో అమ్మవారిని అలంకరించారు.
6/8
నగదునే పూలుగా చేసి.. అమ్మవారిని అలంకరించారు.
7/8
ఎంతో ఆకర్షణీయంగా ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరశించిపోతున్నారు.
8/8
ఉత్సవాల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు..
Updated at - Oct 05 , 2024 | 01:00 PM