కోహ్లీని పట్టుకొని ఏడ్చేసిన అశ్విన్!
ABN, Publish Date - Dec 18 , 2024 | 01:09 PM
ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. టీమిండియా తరఫున ఇన్నేళ్లు ఆడినందుకు గర్వంగా ఉందన్నాడు.
1/11
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
2/11
ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.
3/11
కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అతడు ఈ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు.
4/11
ఈ సందర్భంగా మాట్లాడుతూ అతడు ఎమోషనల్ అయ్యాడు.
5/11
టీమిండియా తరఫున ఇన్నేళ్లు ఆడినందుకు గర్వంగా ఉందన్నాడు. ఇప్పుడు జట్టును వీడాల్సిన సమయం వచ్చేసిందన్నాడు.
6/11
డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
7/11
ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.
8/11
మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అతడు తన డెసిషన్ గురించి అనౌన్స్ చేశాడు.
9/11
అతడి రిటైర్మెంట్ గురించి ముందే తెలియడంతో ప్లేయర్లంతా భావోద్వేగంతో కనిపించారు.
10/11
మ్యాచ్ డ్రా అవగానే డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీని పట్టుకొని అశ్విన్ ఏడ్చేశాడు.
11/11
కోహ్లీ ఎంత ఓదార్చినా అతడు తట్టుకోలేక కన్నీళ్లు పెట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Updated at - Oct 04 , 2025 | 12:01 AM