Lok Sabha Polls 2024: ద్రౌపది ముర్ము, రాహుల్, గౌతమ్ గంభీర్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ABN, Publish Date - May 25 , 2024 | 12:09 PM

దేశ వ్యాప్తంగా ఆరో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు తదితరులు పిలుపునిస్తున్నారు. శనివారం ఉదయాన్నే పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated at - May 25 , 2024 | 12:18 PM