ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లే మార్గాలివే...
ABN, Publish Date - Dec 16 , 2024 | 10:06 AM
ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వారి దర్శనానికి ఎంతో మంది జనాలు ఎదురుచుస్తు ఉంటారు. శ్రీ వారి దర్శనానికి చిన్న పిల్లలున్న భక్తులకి ప్రత్యేక దర్శనం ఉంటుంది.శ్రీ వారి దర్శనానికి వెళ్లే మార్గాలివే...
1/7
ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వారి దర్శనానికి ఎంతో మంది జనాలు ఎదురుచుస్తు ఉంటారు.
2/7
శ్రీ వారి దర్శనానికి చిన్న పిల్లలున్న భక్తులకి ప్రత్యేక దర్శనం ఉంటుంది.
3/7
సంవత్సరంలోపు పిల్లలున్న తల్లిదండ్రులు 3 నెలల మందు టికెట్టు బుక్ చేసుకోవాలి.
4/7
దివ్యాంగులు, వృద్ధులులకు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. వీరికి ఆన్‌లైన్‌లో ఒక్కరోజుకు 750 టికెట్లు ఇస్తున్నారు.
5/7
అనారోగ్యంతో ఉన్న భక్తులకు దేవస్థానం బయోమెట్రిక్ ద్వారం నుంచి లోనికి అనుమతిస్తారు.
6/7
తిరుపతిలో కల్యాణం చేసుకున్న నవదంపతులకు ఆరు టికెట్లు ఇస్తారు.
7/7
దంపతులు కల్యాణోత్యవం 1,000 రూ. టికెట్ పైన దర్శనం చేసుకోవచ్చు.
Updated at - Dec 16 , 2024 | 10:09 AM