Happy New Year: శ్రీకాకుళంలో నూతన సంవత్సర వేడుకలు
ABN, Publish Date - Jan 01 , 2024 | 10:12 AM
జనవరి ఒకటో తేదీ (న్యూ ఇయర్) సందర్భంగా శ్రీకాకుళంలో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ వేడుకలు చేసుకున్నారు. ఇంటి ముంగిట హ్యాపీ న్యూ ఇయర్ 2024కు స్వాగతం అంటూ మహిళలు ముగ్గులు వేశారు.
1/6
శ్రీకాకుళంలో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. 2023కు వీడ్కోలు పలుకుతూ.. 2024కు స్వాగతం పలుకుతూ ఇంటి ముంగిట మహిళలు ముగ్గులు వేస్తున్న దృశ్యం.
2/6
నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకాకుళంలో చిన్నా, పెద్దలు అందరూ కలిసి ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తున్న దృశ్యం.
3/6
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువకులు అందరికీ ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.
4/6
న్యూ ఇయర్ సందర్భంగా అనంతపురంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ.. క్లాక్ టవర్ వద్ద సెల్ఫీలు దిగుతున్న దృశ్యం.
5/6
2023కు వీడ్కోలు పలుకుతూ.. 2024కు స్వాగతం పలుకుతూ యువతీ యువకులు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుతున్న దృశ్యం.
6/6
న్యూ ఇయర్ సందర్భంగా అనంతపురంలో యువకులు ఉత్సాహంగా ఈలలు వేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.
Updated at - Jan 01 , 2024 | 10:12 AM