AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:59 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సారాల ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభముందు ఉంచుతున్నానని.. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమయిన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమని అన్నారు. రాష్ట్రంలోని వ్యవస్ధలను నిర్వీర్యం చేసి రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసిన ద్రోహన్ని ఏడు స్వేత పత్రాల ద్వారా తెలియజేశామన్నారు.
1/5
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
2/5
2024-25 ఆర్ధిక సంవత్సారాల ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టి చదువుతున్న ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్..
3/5
ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను పరిశీలిస్తు్న్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
4/5
ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ సభలో చదువుతున్న బడ్జెట్... బడ్జెట్ ప్రతులను తిలకిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
5/5
అసెంబ్లీలో బడ్జెట్ ప్రతులను పరిశీలిస్తున్న కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు..
Updated at - Nov 11 , 2024 | 12:17 PM