Share News

PM Modi: హిట్లర్‌తో నాకు పోలికా!

ABN , Publish Date - May 07 , 2024 | 04:42 AM

జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రతిపక్షాలు నన్ను పోలుస్తున్నాయి. కానీ, అసలైన నియంతలెవరో దేశ ప్రజలకు తెలుసు.

PM Modi: హిట్లర్‌తో నాకు పోలికా!

జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రతిపక్షాలు నన్ను పోలుస్తున్నాయి. కానీ, అసలైన నియంతలెవరో దేశ ప్రజలకు తెలుసు. ఎమర్జెన్సీని ప్రవేశపెట్టింది, కళాకారులపై సెన్సార్‌షి్‌పను విధించింది, ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేసిందెవరో అందరికీ తెలుసు. వారు నియంతలని నిరూపించేందుకు మా వద్ద 100 ఆధారాలున్నాయి.

- ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

Updated Date - May 07 , 2024 | 04:42 AM