Share News

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి కీలక నివేదిక.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:54 PM

Jamili Elections: జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై(ఒక దేశం - ఒకే ఎన్నిక)(One country - one Election) రూపొందించిన నివేదికను రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోని బృందం గురువారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము((President Draupadi Murmu)కు అందజేశారు. ఈ కమిటీ తన నివేదికలో కీలక వివరాలు పేర్కొంది. 2029లో దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనని..

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి కీలక నివేదిక.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..
One country - one Election

Jamili Elections: జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై(ఒక దేశం - ఒకే ఎన్నిక)(One country - one Election) రూపొందించిన నివేదికను రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోని బృందం గురువారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు అందజేశారు. ఈ కమిటీ తన నివేదికలో కీలక వివరాలు పేర్కొంది. 2029లో దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనని స్పష్టం చేసింది. మొత్తం 8 భాగాలు, 18 వేల పేజీలతో రూపొందించిన ఈ నివేదికలో దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించొచ్చని కమిటీ నిర్దిష్ట సిఫారసు చేసింది. జమిలి ఎన్నికల నిర్వహించడం వలన కలిగే లాభ నష్టాల గురించి ఈ కింది వీడియో చూడొచ్చు..

Updated Date - Mar 14 , 2024 | 04:54 PM