Share News

Farmers Protest:12వ రోజుకు చేరిన రైతు ఉద్యమం

ABN , Publish Date - Feb 24 , 2024 | 09:11 AM

పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతు ఉద్యమం 12వ రోజుకు చేరింది. శంభు బార్డర్‌లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఫిబ్రవరి 29 వరకూ ఢిల్లీ ఛలో ఆందోళనకు రైతులు విరామం ఇచ్చారు. అప్పటి వరకూ నిరసన శిబిరాల వద్దనే ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నేడు క్యాండిల్ మార్చ్, ఫిబ్రవరి 26న కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేస్తామని ప్రకటించింది.

Farmers Protest:12వ రోజుకు చేరిన రైతు ఉద్యమం

ఢిల్లీ: పంజాబ్ - హర్యానా సరిహద్దుల్లో రైతు ఉద్యమం (Farmers Protest) 12వ రోజుకు చేరింది. శంభు బార్డర్‌లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఫిబ్రవరి 29 వరకూ ఢిల్లీ ఛలో (Delhi Chalo) ఆందోళనకు రైతులు విరామం ఇచ్చారు. అప్పటి వరకూ నిరసన శిబిరాల వద్దనే ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నేడు క్యాండిల్ మార్చ్, ఫిబ్రవరి 26న కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 21న ఢిల్లీ ఛలో ఆందోళన సందర్భంగా శంభు, ఖనౌరి సరిహద్దుల్లో హింస చెలరేగింది. ఫిబ్రవరి 29న తదుపరి కార్యాచరణను రైతు సంఘాలు ప్రకటించనున్నాయి.

Updated Date - Feb 24 , 2024 | 09:11 AM