Share News

Encounter: మహారాష్ట్ర-నారాయణ పూర్‌లో భారీ ఎన్ కౌంటర్

ABN , Publish Date - Apr 30 , 2024 | 10:42 AM

మహారాష్ట్ర- నారాయణ పూర్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Encounter: మహారాష్ట్ర-నారాయణ పూర్‌లో భారీ ఎన్ కౌంటర్
Encounter

ఛత్తీస్ గఢ్: మహారాష్ట్ర- నారాయణ పూర్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు (Police) జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన తర్వాత కొందరు పారిపోయారని అడిషనల్ ఎస్పీ రాబిన్ సన్ చెబుతున్నారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు వివరించారు.


Read
National News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 10:45 AM