Home » Police
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. అర్హత లేకపోయినా డాక్టర్ల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను అరెస్ట్ చేశారు.
ప్రముఖులకు వలపువల విసిరి న్యూడ్ కాల్స్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్న ఓ చీటర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల గొంతు మార్చి మాట్లాడి.. ప్రముఖులకు వల విసిరేవాడని పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు, ఎన్‌డిపిఎస్ కేసులతో పాటు ఇటీవల జరిగిన పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించిన కేసుల దర్యాప్తుపై సమీక్ష చేశామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
సాయుధ పోలీసు బలగాల యూనిఫామ్ ప్యాటర్న్ మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)కు కూడా ఆ మేరకు అనుమతిచ్చింది.
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో దొంగలు గొడ్డలి, రాళ్లతో పోలీసులపై దాడి చేసిన మరుసటి రోజే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీసులపై రౌడీ మూకలు కత్తులు, హాకీ కర్రలతో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
వివాదాస్పద ట్రెయినీ కలెక్టర్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌పై కేసు నమోదైంది. మనోరమ ఖేద్కర్ ఓ రైతును తుపాకీ చూపిస్తూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా జిల్లాకు కేవీ మురళీకృష్ణను నియమించారు. అనకాపల్లి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న మురళీకృష్ణను ఇక్కడకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు ...
కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి ఓ మహిళ నుంచి రూ. 8.26 లక్షలు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కాజేశారు. నగరానికి చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.
హైదరాబాద్ నగరంలో గురువారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. వైట్నర్ మత్తులో ఉన్న యువకులు గొడ్డలి, రాళ్లతో పోలీసులపై దాడి చేయగా ఆత్మరక్షణ కోసం వారు కాల్పులు జరిపారు.
గుంటూరు జిల్లా: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై కేసు నమోదయింది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు.