Share News

Budget 2024: బడ్జెట్‌ను చదువుతున్న మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రత్యక్ష ప్రసారం కోసం ఇక్కడ చూడండి..

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:37 AM

2024 సంవత్సరానికిగానూ మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి చదివి వినిపిస్తున్నారు.

Budget 2024: బడ్జెట్‌ను చదువుతున్న మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రత్యక్ష ప్రసారం కోసం ఇక్కడ చూడండి..

బడ్జెట్ 2024ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చదవుతున్నారు. ఇక్కడ చూడండి..


2024 సంవత్సరానికిగానూ మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి చదివి వినిపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని మీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Updated Date - Feb 01 , 2024 | 11:53 AM