Share News

Russia-Ukraine: కుప్పకూలిన సైనిక విమానం.. 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మృతి..

ABN , Publish Date - Jan 24 , 2024 | 04:14 PM

రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక విమానం బుధవారం ఉక్రెయిన్ సరిహద్దులో కూలిపోయింది.

Russia-Ukraine: కుప్పకూలిన సైనిక విమానం.. 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మృతి..

రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక విమానం బుధవారం ఉక్రెయిన్ సరిహద్దులో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 65 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలు మృతి చెందినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరితో పాటు ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

Updated Date - Jan 24 , 2024 | 04:14 PM