Share News

Nara Bhuvaneswari: ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన..

ABN , Publish Date - Feb 09 , 2024 | 07:40 AM

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మనమంతా ఒకే కుటుంబం.. ధైర్యంగా ఉండండి.. పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

Nara Bhuvaneswari: ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన..

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మనమంతా ఒకే కుటుంబం.. ధైర్యంగా ఉండండి.. పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఇక నిజం గెలవాలి కార్యక్రమాల్లో భాగంగా నందిగామ ,జగ్గయ్యపేట, నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామానికి చెందిన మల్లికార్జున రావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Updated Date - Feb 09 , 2024 | 07:40 AM