Share News

YSRCP Manifesto 2024: 2 పేజీలు, 9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో.. ఇంతకీ అందులో ఏమున్నాయ్!?

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:10 PM

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు గాను వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 2019 ఎన్నికల్లో ఏమేం హామీలు ఇచ్చారు..? ఎంతవరకూ అమలు చేశారు..? ఇలా అన్ని విషయాలను నిశితంగా వివరించిన తర్వాత 2024 మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేశారు. గతంలో లాగే ఈసారి కూడా 2 పేజీలతోనే మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేయడం జరిగింది..

YSRCP Manifesto 2024: 2 పేజీలు, 9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో.. ఇంతకీ అందులో ఏమున్నాయ్!?

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు గాను వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 2019 ఎన్నికల్లో ఏమేం హామీలు ఇచ్చారు..? ఎంతవరకూ అమలు చేశారు..? ఇలా అన్ని విషయాలను నిశితంగా వివరించిన తర్వాత 2024 మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేశారు. గతంలో లాగే ఈసారి కూడా 2 పేజీలతోనే మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 9 ముఖ్య హామీలు ఉన్నాయి.


YS-Jagan-Manifesto.jpg

ఇంతకీ మేనిఫెస్టోలో ఏమున్నాయ్..?

  • చేయూత పథకానికి నాలుగు విడతల్లో..

  • రూ.75 వేల నుంచి రూ.1.50లక్షలకు పెంపు

  • వైఎస్సార్‌ కాపునేస్తం నాలుగుదఫాల్లో..

  • రూ.60 వేల నుంచి రూ.1.20లక్షలకు పెంపు

  • అమ్మఒడి రూ.15 వేల నుంచి రూ.17వేలకు పెంపు

  • వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగుతుంది

Updated Date - Apr 27 , 2024 | 01:10 PM