• Home » Manifesto

Manifesto

Bihar Elections: ఉపాధి, మహిళా భద్రతకు భరోసా.. సీపీఎం మేనిఫెస్టో

Bihar Elections: ఉపాధి, మహిళా భద్రతకు భరోసా.. సీపీఎం మేనిఫెస్టో

బిహార్‌లో తగినంత వర్క్‌ఫోర్స్, వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని బీజేపీ, నితీష్ ప్రభుత్వ భ్రష్టు పట్టించాయని బృందాకారత్ అన్నారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు.

Bihar Elections: కోటి ఉద్యోగాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య.. బిహార్ ఎన్డీయే మేనిఫెస్టో విడుదల

Bihar Elections: కోటి ఉద్యోగాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య.. బిహార్ ఎన్డీయే మేనిఫెస్టో విడుదల

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , ముఖ్యమంత్రి, జనతాదళ్ నేత నితీష్ కుమార్ శుక్రవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో కూటమి 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేశారు.

Bihar Assembly Elctions 2025: మహాగట్‌బంధన్ మేనిఫెస్టో విడుదల

Bihar Assembly Elctions 2025: మహాగట్‌బంధన్ మేనిఫెస్టో విడుదల

రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేసింది. మేనిఫెస్టో మొదట్లోనే ఈ హామీ చోటుచేసుకుంది. 20 రోజుల్లో ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది.

Delhi Election: డాక్టర్ అబేండ్కర్ సమ్మాన్ స్కాలర్‌షిప్ యోజన.. ఆప్ మేనిఫెస్టో హామీ

Delhi Election: డాక్టర్ అబేండ్కర్ సమ్మాన్ స్కాలర్‌షిప్ యోజన.. ఆప్ మేనిఫెస్టో హామీ

విదేశాల్లో సీట్లు వచ్చినప్పటికీ అందుకయ్యే ఖర్చు భరించలేక చదువులకు దూరంగా ఉండిపోతున్న దళిత విద్యార్థులను తాము చదివిస్తామని, ఆప్ కీలక గ్యారెంటీలలో ఇది ఒకటని కేజ్రీవాల్ చెప్పారు. దళిత విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Delhi Elections: బీజేపీ మూడవ 'సంకల్ప్ పాత్ర'ను విడుదల చేసిన అమిత్‌షా

Delhi Elections: బీజేపీ మూడవ 'సంకల్ప్ పాత్ర'ను విడుదల చేసిన అమిత్‌షా

ఢిల్లీ నివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి, దేశ రాజధాని ప్రగతి, అభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్‌కు మేనిఫెస్టోలో బీజేపీ భరోసా ఇచ్చింది.

Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో

Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో

తమ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పథకాలను విస్తృతపరచడంతో పాటు మధ్యతరగతి ప్రజానీకంపై మరింత దృష్టి పెడతామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

Arvind Kejriwal: డేంజరస్ మేనిఫెస్టో.. డేంజరస్ పార్టీ

Arvind Kejriwal: డేంజరస్ మేనిఫెస్టో.. డేంజరస్ పార్టీ

నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన తొలి సంకల్ప పాత్రలో మొహల్లా క్లినిక్‌లు ఆపేస్తామని ప్రకటించారని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీకి అధికారం ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను సైతం నిలిపివేస్తారని అన్నారు.

Delhi Elections : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు..

Delhi Elections : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు..

ఢిల్లీలో ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పార్టీ పట్టుదలతో ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు ప్రకటించింది..

Arvind Kejriwal: ఉచితాలు దేవుడి ప్రసాదం... మోదీ ఇప్పుడైనా ఒప్పుకుంటారా?

Arvind Kejriwal: ఉచితాలు దేవుడి ప్రసాదం... మోదీ ఇప్పుడైనా ఒప్పుకుంటారా?

బీజేపీ ఇచ్చిన హామీలు 'ఆమ్ ఆద్మీ పార్టీ' నుంచి కాపీ కొట్టారని, తమ పార్టీ ఎంచుకున్న మార్గానే వాళ్లు అనుసరించేటప్పుడు ఏమాత్రం విజన్ లేని బీజేపీని ఎందుకు ఎన్నుకోవాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

BJP Manifesto: మహిళలకు రూ.2,500 సాయం, గ్యాస్ బండపై రూ.500 సబ్సిడీ

BJP Manifesto: మహిళలకు రూ.2,500 సాయం, గ్యాస్ బండపై రూ.500 సబ్సిడీ

మేనిఫెస్టో విడుదల అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ, నగర వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు కొత్తగా చర్యలు తీసుకుంటూ అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. బడుగు వర్గాలతో సహా సమాజంలోని అన్నివర్గాలను సంక్షేమానికి పార్టీ కృషి చేస్తుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి