Share News

Chandrababu Live: కుప్పం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి

ABN , Publish Date - Mar 25 , 2024 | 02:26 PM

Chandrababu Kuppam: తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) కుప్పంలో (Kuppam) పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు రంగాల వారిని బాబు కలవబోతున్నారు. ప్రస్తుతం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు చంద్రబాబు...

Chandrababu Live: కుప్పం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి

తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) కుప్పంలో (Kuppam) పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు రంగాల వారిని బాబు కలవబోతున్నారు. ప్రస్తుతం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు చంద్రబాబు. అంతకుముందు.. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో కుప్పం చేరుకున్నారు. చంద్రబాబుకు టీడీపీ ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. డ్వాక్రా సంఘాలతో కొన్ని లక్షల మంది మహిళల జీవితాలు బాగుపడ్డాయని చంద్రబాబు చెప్పారు. కుప్పంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖిని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ లైవ్‌లో చూడండి..

Updated Date - Mar 25 , 2024 | 02:28 PM