Share News

Kidnap: శ్రీ సత్యసాయి జిల్లా: ప్రముఖ చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్

ABN , Publish Date - Mar 24 , 2024 | 06:48 AM

శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు ప్రముఖ చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్‌కు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేశారు.

Kidnap: శ్రీ సత్యసాయి జిల్లా:  ప్రముఖ చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్

శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు ప్రముఖ చికెన్ వ్యాపారి (Chicken Trader) ఉప్పు చలపతి (Chalapati) కిడ్నాప్‌ (Kidnap)కు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేశారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక లేవాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసుంటారని సమీప బంధువులు అంటున్నారు. చలపతిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు బుక్కపట్నం వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 24 , 2024 | 06:51 AM