Congress: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-26T17:07:17+05:30 IST

బీజేపీ (BJP)ని ఈటల రాజేందర్ (Etela Rajendar), వివేక్ (Vivek), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) విశ్వసించరని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి (Revnth Reddy) అన్నారు.

Congress: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: బీజేపీ (BJP)ని ఈటల రాజేందర్ (Etela Rajendar), వివేక్ (Vivek), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) విశ్వసించరని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి (Revnth Reddy) అన్నారు. కేసీఆర్‌ (KCR)పై వ్యతిరేకతనే వాళ్లు నమ్ముతారని చెప్పారు. బీజేపీ (BJP) లోకి వెళ్లాక కేసీఆర్‌ (KCR) కోవర్టులు ఉన్నారని ఈటలకు తెలిసిందని ఆరోపించారు. స్వీయ అనుభవాన్ని ఈటల పంచుకున్నారని పేర్కొన్నారు. కోవర్టులున్నారని తాను చెప్పిందే.. ఈటల చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్‌ను ఓడించాలనుకునే ఈటల ఆలోచనలు బీజేపీలో ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదన్నారు.

Updated Date - 2023-01-26T17:07:17+05:30 IST