Share News

CBN: మరోసారి ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు

ABN , First Publish Date - 2023-11-06T09:41:42+05:30 IST

టీడీపీ అధినత చంద్రబాబు నాయుడు మరోసారి గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు.

CBN: మరోసారి ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు

హైదరాబాద్: టీడీపీ అధినత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మరోసారి గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి (AIG Hospital) వెళ్లనున్నారు. ఈరోజు (సోమవారం) ఉదయం 11 గంటలకు ఏఐజీకి చంద్రబాబు చేరుకోనున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ఏఐజీలో టీడీపీ అధినేత వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈరోజు చంద్రబాబుకు వైద్య బృందం పలు వైద్య పరీక్షలతో పాటు చర్మ సంబంధ చికిత్స చేయనున్నారు. మంగళవారం చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరుగనుంది.

Updated Date - 2023-11-06T09:41:44+05:30 IST