CBN Arrest: చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2023-10-09T16:58:02+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు( Chandrababu) నాయుడు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ చిలుకూరు బాలాజీ దేవాలయం(Chilukuru Balaji temple)లో ప్రత్యేక పూజలు చేశారు.

CBN Arrest: చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు( Chandrababu) నాయుడు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ చిలుకూరు బాలాజీ దేవాలయం(Chilukuru Balaji temple)లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజల్లో భాగంగా గరుడ కవచ స్తోత్ర పారాయణం, అర్చన.... వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు జైలు నుంచి వెంటనే విడుదల కావాలని అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ప్రదక్షిణలు చేశారు.

Updated Date - 2023-10-09T16:58:02+05:30 IST