Share News

TS GOVT: పెండింగ్‌ చలాన్ల రాయితీపై జీవో విడుదల

ABN , Publish Date - Dec 26 , 2023 | 07:51 PM

పెండింగ్‌ చలాన్ల ( Pending Challans ) రాయితీపై తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) జీవో విడుదల చేసింది. నేటి నుంచే పెండింగ్‌ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్లపై మరో సారి భారీ రాయితీ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

TS GOVT: పెండింగ్‌ చలాన్ల రాయితీపై జీవో విడుదల

హైదరాబాద్: పెండింగ్‌ చలాన్ల ( Pending Challans ) రాయితీపై తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) జీవో విడుదల చేసింది. నేటి నుంచే పెండింగ్‌ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్లపై మరో సారి భారీ రాయితీ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూళ్లకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.బైక్‌లు, ఆటోలకు 80 శాతం, బస్సులకు 90%, కార్లకు, హెవీ వెహికల్స్‌కు 60 శాతం రాయితీ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Dec 26 , 2023 | 07:51 PM