Share News

TS NEWS: ఈ నెల 21న తెలంగాణ కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:17 PM

ఈ నెల 21వ తేదీన తెలంగాణ కలెక్టర్ల సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అవుతారు.

TS NEWS: ఈ నెల 21న తెలంగాణ కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన తెలంగాణ కలెక్టర్ల సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అవుతారు. ఈ మేరకు కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూ రికార్డుల సమస్యలతో పాటు కౌలు రైతుల గుర్తింపుపై చర్చించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి పథకాల అమలుపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:17 PM