TS NEWS: టోల్ ప్లాజా దగ్గర కారుని ఢీకొన్న లారీ.. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Dec 26 , 2023 | 06:54 PM
జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓలారీ డ్రైవర్ అతి వేగంతో వచ్చి టోల్ ప్లాజాని ఢీకొన్నాడు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. అనంతరం టోల్ ప్లాజా బూత్ పైకి వెళ్లడంతో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓలారీ డ్రైవర్ అతి వేగంతో వచ్చి టోల్ ప్లాజాని ఢీకొన్నాడు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. అనంతరం టోల్ ప్లాజా బూత్ పైకి వెళ్లడంతో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరితో పాటు టోల్ ప్లాజా సిబ్బందికి కూడా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వచ్చి క్రేన్ సాయంతో లారీని పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.