Share News

TS Assembly Polls : బీజేపీ-బీఆర్ఎస్‌ల లగ్గం పిలుపు!!

ABN , First Publish Date - 2023-10-25T17:43:32+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ (BRS Vs Congress) మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని నేతలు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ-బీఆర్ఎస్‌లు (BJP-BRS) రెండూ ఒక్కటే అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ- బీఆర్ఎస్‌ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డును విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో పేర్కొంది...

TS Assembly Polls : బీజేపీ-బీఆర్ఎస్‌ల లగ్గం పిలుపు!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ (BRS Vs Congress) మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని నేతలు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ-బీఆర్ఎస్‌లు (BJP-BRS) రెండూ ఒక్కటే అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ- బీఆర్ఎస్‌ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డును విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో పేర్కొంది.


పెళ్లి కార్డు ఇదిగో..

BJP-BRS-Laggam-4.jpg

BJP-BRS-Laggam.jpg

BJP-BRS-Laggam-1.jpgBJP-BRS-Laggam-3.jpg

Updated Date - 2023-10-25T17:46:08+05:30 IST