Share News

TS Result: గోషామహాల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం

ABN , First Publish Date - 2023-12-03T16:13:02+05:30 IST

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్ ( Goshamahal ) నియోజకవర్గం నుంచి బీజేపీ ( BJP ) అభ్యర్థి రాజాసింగ్ ( Rajasingh ) హ్యాట్రిక్ విజయం సాధించారు. బీజేపీ తెలంగాణ అద్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తర్వాత రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించి రికార్డు సాధించారు.

TS Result: గోషామహాల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం

హైదరాబాద్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్ ( Goshamahal ) నియోజకవర్గం నుంచి బీజేపీ ( BJP ) అభ్యర్థి రాజాసింగ్ ( Rajasingh ) హ్యాట్రిక్ విజయం సాధించారు. బీజేపీ తెలంగాణ అద్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తర్వాత రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించి రికార్డు సాధించారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా రాజాసింగ్ గెలుస్తు వస్తున్నారు. 2021లో రాజాసింగ్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం సస్పెన్షన్ విధించింది. ఈ ఎన్నికల ముందు రాజాసింగ్‌పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ఎత్తేసిన విషయం తెలసిందే.

Updated Date - 2023-12-03T16:13:03+05:30 IST