Share News

PM Modi Road Show LIVE: ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభం

ABN , First Publish Date - 2023-11-27T17:51:14+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ) రోడ్ షో ప్రారంభమైంది. ఈ రోడ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వయా నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్ విగ్రహం వరకు సాగనుంది. మోదీ ప్రచార వాహనంపై ఒకవైపు కిషన్‌రెడ్డి, మరొకవైపు లక్ష్మణ్ ఉన్నారు. ప్రధాని మోదీ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో బీజేపీ, జనసేన, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీని చూసేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు.

PM Modi Road Show LIVE: ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభం

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ) రోడ్ షో ప్రారంభమైంది. ఈ రోడ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వయా నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్ విగ్రహం వరకు సాగనుంది. మోదీ ప్రచార వాహనంపై ఒకవైపు కిషన్‌రెడ్డి, మరొకవైపు లక్ష్మణ్ ఉన్నారు. ప్రధాని మోదీ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో బీజేపీ, జనసేన, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీని చూసేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ రోడ్ షో ముందుకు కదులుతుంది.


మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-27T18:54:34+05:30 IST