Share News

Jupalli Krishna Rao: సీఈఓ వికాస్‌రాజ్‌ని కలిసిన జూపల్లి కృష్ణారావు

ABN , First Publish Date - 2023-11-03T21:04:38+05:30 IST

సీఈఓ వికాస్‌రాజ్‌ ( CEO Vikasraj ) ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Jupalli Krishna Rao ) కలిశారు.

Jupalli Krishna Rao: సీఈఓ వికాస్‌రాజ్‌ని కలిసిన జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్: సీఈఓ వికాస్‌రాజ్‌ ( CEO Vikasraj ) ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Jupalli Krishna Rao ) కలిశారు. కొల్లాపూర్‌లో పోలీస్ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఎన్నికల సంఘానికి జూపల్లి ఫిర్యాధు చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని CEO కు కృష్ణారావు ఫిర్యాదు చేశారు. కొల్లాపూర్ సెగ్మెంట్‌లో చాలామంది సీఐలు, ఎస్ఐలు లాంగ్ స్టాండ్‌గా ఒకే ప్లేస్‌లో ఉన్నారని అక్కడి నుంచి బదిలీ చేయాలని వికాస్ రాజ్‌కు జూపల్లి కృష్ణారావు వినతి పత్రం ఇచ్చారు.

Updated Date - 2023-11-03T21:04:39+05:30 IST