Share News

Telangana Results: గంగుల, బండి సంజయ్ మధ్య హోరాహోరీ..

ABN , First Publish Date - 2023-12-03T11:13:41+05:30 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల ఐదో రౌండ్ పూర్తైంది. కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ నడుస్తోంది. ఒక రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి గంగుల కమలాకర్ లీడ్‌లో ఉంటే.. మరో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్‌లో కొనసాగుతున్నారు.

Telangana Results: గంగుల, బండి సంజయ్ మధ్య హోరాహోరీ..

కరీంనగర్ : తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల ఐదో రౌండ్ పూర్తైంది. కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ నడుస్తోంది. ఒక రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి గంగుల కమలాకర్ లీడ్‌లో ఉంటే.. మరో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్‌లో కొనసాగుతున్నారు. రెండో రౌండ్‌ ముగిసే సమయానికి బండి సంజయ్ వెనుకబడిపోయారు. గంగుల వచ్చేసి 1289 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. ఆ తరువాత నాలుగు, ఐదు రౌండ్లలో బండి సంజయ్ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించి మొత్తానికి గంగుల ఆధిక్యాన్ని అయితే తగ్గించారు.

Updated Date - 2023-12-03T11:21:18+05:30 IST