Share News

Komatireddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా ఆమోదం

ABN , First Publish Date - 2023-12-12T21:08:07+05:30 IST

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkatareddy ) సోమవారం (నిన్న) ఎంపీ పదవీకి రాజీనమా చేశారు. ఈ రాజీనామాని మంగళవారం (ఈరోజు) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా కోమటిరెడ్డి నియమితులయిన విషయం తెలిసిందే. కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కోమటిరెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.

Komatireddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా ఆమోదం

ఢిల్లీ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkatareddy ) సోమవారం (నిన్న) ఎంపీ పదవీకి రాజీనమా చేశారు. ఈ రాజీనామాని మంగళవారం (ఈరోజు) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా కోమటిరెడ్డి నియమితులయిన విషయం తెలిసిందే. కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కోమటిరెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-12-12T21:08:12+05:30 IST