Viral Video: వామ్మో.. ఇది నిజమేనా..? తలను మాత్రమే వెనక్కు తిప్పి మరీ ఏం చేస్తున్నాడో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-01-19T15:36:33+05:30 IST

కొందరు చేసే విన్యాసాలు చూస్తే.. వీరికేమైనా మానవాతీతమైన శక్తులేమైనా ఉన్నాయా.. అని ఆశ్చర్యం కలుగుతుంటుంది. అందరికీ సాధ్యం కాని విన్యాసాలను చాలా ఈజీగా చేసేస్తుంటారు. మరికొందరిని చూస్తే..

Viral Video: వామ్మో.. ఇది నిజమేనా..? తలను మాత్రమే వెనక్కు తిప్పి మరీ ఏం చేస్తున్నాడో మీరే చూడండి..!

కొందరు చేసే విన్యాసాలు చూస్తే.. వీరికేమైనా మానవాతీతమైన శక్తులేమైనా ఉన్నాయా.. అని ఆశ్చర్యం కలుగుతుంటుంది. అందరికీ సాధ్యం కాని విన్యాసాలను (Stunts) చాలా ఈజీగా చేసేస్తుంటారు. మరికొందరిని చూస్తే.. వీరి శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయా.. అని అనిపిస్తుంటుంది. శరీరాన్ని అష్టవంకర్లు తిప్పి డ్యాన్సులు చేస్తుంటారు. ప్రస్తుతం ఓ యువకుడికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. తలను మాత్రమే వెనక్కు తిప్పి (Turning the head back) అతడు చేసిన విన్యాసం చూసి.. వామ్మో! ఇది నిజమేనా..? అని నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Viral Video: ఇతడి డ్రైవింగ్ స్కిల్స్‌కి నెటిజన్లు ఫిదా.. కారును ఎంత చాకచక్యంగా నడిపాడో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ యువకుడు కొండ పైకి మెట్ల మార్గం గుండా నడుస్తూ వెళ్తుంటాడు. మధ్యలో ఒక్కసారి ఆగి రెండు చేతులతో తన తలను ఒక్కసారిగా వెనక్కు తిప్పేస్తాడు. అలాగే కొంత దూరం పైకి నడుస్తూ వెళ్తాడు. యువకుడు తలను తిప్పిన విధానం చూస్తే.. ఇతడికి శరీరంలో స్పింగులు ఏమైనా ఉన్నాయా.. అని ఆశ్చర్యం కలిగేలా ఉంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వామ్మో! ఇతడి టాలెంట్ మామూలుగా లేదు అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఫొటో తీసుకునేందుకు వందే భారత్ ట్రైన్ ఎక్కాడు.. తర్వాత ఏమైందంటే..

Updated Date - 2023-01-19T15:36:38+05:30 IST