ABN Top Headlines 10 AM: ఏప్రిల్ 12 ఉదయం 10 గంటల వరకూ ఉన్న హైలైట్ న్యూస్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-04-12T10:54:02+05:30 IST

తమిళ దర్శకుడు వెట్రిమారన్ చెప్పిన విషయం ప్రకారం అల్లు అర్జున్ ఓ మంచి హిట్ సినిమాను మిస్సయ్యారని చెప్పుకోవచ్చు. ఆ సినిమా ఏదంటే..

ABN Top Headlines 10 AM: ఏప్రిల్ 12 ఉదయం 10 గంటల వరకూ ఉన్న హైలైట్ న్యూస్ ఏంటంటే..

1. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ బిల్లుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆమోదం తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. ఏ రాష్ట్రంలో అంటే.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

Online Rummy: ఆన్‌లైన్‌ రమ్మీ ఆడితే ఇక జైలుకే..

2. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై బ్యాటర్ సూర్య పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. గత ఆరు మ్యాచ్‌ల్లో.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది?

3. మాజీ మంత్రి, వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

Balineni Srinivas: జగన్ పర్యటనకు వచ్చి.. వెంటనే వెనుదిరిగిన బాలినేని.. అసలేం జరిగిందంటే..

4. పంజాబ్ రాష్ట్రంలోని భటిండా మిలటరీ స్టేషనులో బుధవారం జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. భటిండా మిలిటరీ స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

Bathinda: మిలటరీ స్టేషన్‌లో కాల్పులు...నలుగురి మృతి

5. తమిళ దర్శకుడు వెట్రిమారన్ చెప్పిన విషయం ప్రకారం అల్లు అర్జున్ ఓ మంచి హిట్ సినిమాను మిస్సయ్యారని చెప్పుకోవచ్చు. ఆ సినిమా ఏదంటే..

Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు

Updated Date - 2023-04-12T10:54:08+05:30 IST