Sukesh Vs Kavitha : కవితపై సుకేష్ రిలీజ్ చేసిన లెటర్, స్క్రీన్ షాట్స్‌ను కాస్త నిశితంగా పరిశీలిస్తే..

ABN , First Publish Date - 2023-04-15T21:47:46+05:30 IST

మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) రిలీజ్ చేస్తున్న లేఖలు, స్క్రీన్ షాట్స్ ఇప్పుడు హస్తినలోని ఆప్ సర్కార్.. తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్‌ను షేక్ చేస్తోంది..

Sukesh Vs Kavitha : కవితపై సుకేష్ రిలీజ్ చేసిన లెటర్, స్క్రీన్ షాట్స్‌ను కాస్త నిశితంగా పరిశీలిస్తే..

మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) రిలీజ్ చేస్తున్న లేఖలు, స్క్రీన్ షాట్స్ ఇప్పుడు హస్తినలోని ఆప్ సర్కార్.. తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్‌ను షేక్ చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) నుంచి తన లేఖలపై వస్తున్న రిప్లయ్‌ను బట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఎటాక్ చేస్తూ ఏకంగా ఛాలెంజ్‌లే చేస్తున్నాడు సుకేష్. అసలు సుకేష్ ఎవరు..? అతనితో పరిచయమే లేదన్న కవితకు తాజాగా రిలీజ్ చేసిన లేఖ, స్క్రీన్ షాట్‌తో మొత్తం వ్యవహారాన్ని సుకేష్ బయటపెట్టేశాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తర్వాత కవితక్క (Kavithakka) వంతే అని లేఖలో చెప్పడం.. అంతేకాదు ఇలా మొత్తం 12 పేజీల్లో పెను సంచలనం సృష్టించే విషయాలనే రాసుకొచ్చాడు సుకేష్. ఇందులో కవిత లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు.. అలాగే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియలో (Social Media) సంధిస్తున్న ప్రశ్నలకు సైతం సుకేష్ సమాధానాలిచ్చాడు. తెలుగే రాదని అంటున్న వారికి కూడా స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చాడు. అసలు సుకేష్ రిలీజ్ చేసిన లేఖలో బీఆర్ఎస్ (BRS) బయపడేంతలా ఏముంది..? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురించి ఏం చెప్పాడు..? కవిత గురించి ఇంకా ఏమేం చెప్పాడు..? అని తెలుసుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నెటిజన్లు సోషల్ మీడియాలో, గూగుల్‌లో (Google) సుకేష్ లెటర్ కోసం తెగ వెతుకుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం ఆ 12 పేజీల సుకేష్‌ కి కహానీ ఏంటో ఈ కింది లింక్‌ను క్లిక్ చేసి ఆంధ్రజ్యోతిలో చూసేయండి..

కవిత గురించి సుకేష్ రిలీజ్ చేసిన లెటర్‌లో సంచలన విషయాలు.. ఏమేం ఉన్నాయంటే..

******************************

ఇవి కూడా చదవండి..

*****************************

Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ EOI బిడ్‌లో కీలక అప్డేట్.. ఇంత హడావుడి చేసిన తెలంగాణ చివరికి..

*****************************

Sukesh Vs Kavitha : కవితపై మరో సంచలన లేఖ రిలీజ్ చేసిన సుకేష్.. ఈసారి మొత్తం అన్నీ...

*****************************

Mallareddy Comedy : బాబోయ్.. మల్లారెడ్డి.. పాలు, పూలు, కూరగాయలు అమ్మడమే కాదు.. ఇంకా చాలానే చేశారుగా.. పగలబడి నవ్వే విషయం చెప్పిన కేటీఆర్..



Updated Date - 2023-04-15T21:47:46+05:30 IST