Telangana Elestions: హన్మకొండలో బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ABN, First Publish Date - 2023-11-22T20:07:05+05:30 IST

హన్మకొండలో హాంటర్ రోడ్డులోని బీజేపీ విజయ సంకల్ప సభలో (BJP Vijay Sankalp Sabha) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jansena Chief Pawan Kalyan) మాట్లాడుతూ ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని.. గుండాల పాలన నడుస్తోందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. కమీషన్ల రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందని తెలిపారు.

Updated at - 2023-11-22T20:07:07+05:30