Telangana Elections : జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభ

ABN, First Publish Date - 2023-11-22T18:24:40+05:30 IST

జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం అయిజ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార ప్రజాగర్జన సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనంటూ విమర్శించారు....

Updated at - 2023-11-22T19:09:44+05:30