Home » Gadwal
బీసీ బాలుర వసతి గృహంలోని ఆహారం కలుషితమై 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా... శుక్రవారం 110 మంది హాజరయ్యారు.
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఒక్క క్షణం తేడాతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆయన కారు జోగులాంబ గద్వాల సమీపంలో ప్రమాదానికి గురైంది.
తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అందుకే.. జనాలు సైతం ఈ వ్యవహారంపై ఎక్కువ ఫోకస్‌గా ఉన్నారు.
తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని బీఆర్ఎస్ గద్వాల్ MLA కృష్ణమోహన్‌రెడ్డి అంటున్నారు., తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని.. కేసీఆర్ ని గౌరవించే వారిలో తాను మొదటి వ్యక్తినని..
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారికి గద్వాల ఏరువాడ జోడు పంచెలు కానుకగా అందాయి.
యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)ల వద్ద రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అరకొర స్టాక్ వస్తుండటంతో తెల్లవారకముందే అన్నదాతలు పీఏసీఎ్‌సలకు పరుగులు తీస్తున్నారు.
గద్వాల జిల్లాలోని ధరూరు మండలం రేవులపల్లి వద్దగల జూరాల ప్రాజెక్టుపై ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకులపైకి కారు దూసుకురావడంతో ఇద్దరిలో ఓ యువకుడు ఎగిరి డ్యాంలో పడి గల్లంతయ్యాడు.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతోంది. శుక్రవారం కర్ణాటక(Karnataka)లోని తుంగభద్ర గేట్లు తెరుచుకున్నాయి.
అనుకున్నట్లుగానే హత్య చేయాలి.. అయితే మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మేఘాలయ హనీమూన్ మర్డర్’ తరహా ఘటన రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి..