కర్నూలులో నవదంపతులు మంచు మనోజ్-భూమా మౌనిక సందడి
ABN, First Publish Date - 2023-03-05T12:42:56+05:30 IST
నవదంపతులు మంచు మనోజ్-భూమా మౌనిక కర్నూలులో సందడి చేస్తున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరిన కర్నూలు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రామ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Updated at - 2023-03-05T12:45:50+05:30