Hyderabad: పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:35 AM

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లారు. ఏపీలో మార్చిలోనే ఎన్నికలు జరగొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సన్నద్ధత, సీట్ల సర్దుబాటుపై ఇద్దరు నేతలు సమీక్షించారు.

Updated at - Dec 18 , 2023 | 11:35 AM