శ్రీలక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

ABN, First Publish Date - 2023-12-04T13:21:48+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దంపతులు ఆదివారం విశాఖ, సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. సింహగిరికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.

Updated at - 2023-12-04T13:21:50+05:30